విశాఖ జిల్లా రోలుగుంట మండలం జై నాయుడు పాలెంలో పిడుగుపాటుకు 13 మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన అప్పికొండ దేవుడు అనే కాపరి తన నలభై మేకలను తీసుకోని పొట్టుకొండ ప్రాంతానికి మేతకోసం వెళ్లాడు. ఈ క్రమంలో ఈదురు గాలుల వర్షానికి పిడుగుపడి మేత మేస్తున్న 13 మేకలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి.
పిడుగుపాటుకు 13 మేకలు మృతి - Thunderbolt at jai naidupalem vishaka district
పిడుగు పాటుకు 13 మేకలు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా జై నాయుడు పాలెంలో జరిగింది. మేకలు మృత్యువాత పడటంతో కాపరి దేవుడు కన్నీరుమున్నీరయ్యాడు.
![పిడుగుపాటుకు 13 మేకలు మృతి 13 goats killed by Thunderbolt at jai naidupalem vishaka district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7561626-1039-7561626-1591797038508.jpg?imwidth=3840)
పిడుగుపాటుకు 13 మేకలు మృతి
విశాఖ జిల్లా రోలుగుంట మండలం జై నాయుడు పాలెంలో పిడుగుపాటుకు 13 మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన అప్పికొండ దేవుడు అనే కాపరి తన నలభై మేకలను తీసుకోని పొట్టుకొండ ప్రాంతానికి మేతకోసం వెళ్లాడు. ఈ క్రమంలో ఈదురు గాలుల వర్షానికి పిడుగుపడి మేత మేస్తున్న 13 మేకలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి.
ఇదీ చదవండి: సింహాద్రి అప్పన్న దేవాలయం నూతన ఈవోగా భ్రమరాంబ