ETV Bharat / state

విధుల్లోనే వీఆర్​ఏ మృతి... కుటుంబ సభ్యుల ధర్నా

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వీఆర్ఏ నారాయణస్వామి విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురై మృతిచెందాడు. పని ఒత్తిడితోనే నారాయణస్వామి చనిపోయాడంటూ వీఆర్ఏలు, వీఆర్వోలు మృతుని కుటుంబ సభ్యులతో కలిసి  ఆందోళన చేపట్టారు.

విధులు నిర్వర్తిస్తూ వీఆర్​ఏ మృతి.. కుటుంబసభ్యల ధర్నా
author img

By

Published : Apr 10, 2019, 9:52 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వీఆర్ఏ నారాయణస్వామి విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురై మృతి చెందారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు తాహశీల్దార్ కార్యాలయంలో విధులు ముగించుకొని.... స్వగ్రామానికి వెళ్లి పోలింగ్ బూతుల వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేస్తుండగా ఉన్నట్లుండి కిందపడ్డారు. గమనించిన స్థానికులు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహంతో తాహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పని ఒత్తిడితోనే నారాయణస్వామి చనిపోయాడంటూ మృతుని కుటుంబ సభ్యులతో కలిసి వీఆర్ఏలు, వీఆర్వోలు ఆందోళన చేపట్టారు. న్యాయం చేసేంతవరకు ధర్నా విరమించేదిలేదని స్పష్టంచేశారు. స్పందించిన ఏఆర్ఓ వెంకటరెడ్డి... మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతోపాటు రూ.1.50 లక్షలు ఇస్తామని చెప్పగా ధర్నా విరమించారు.

విధులు నిర్వర్తిస్తూ వీఆర్​ఏ మృతి.. కుటుంబసభ్యలు ధర్నా

ఇవీ చదవండి..

ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం..

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్టేట్ బ్యాంకు లో ఉంచిన ఐదు కోట్ల ఏడు లక్షల 85 వేల 900 రూపాయలను స్టేట్ బ్యాంకు అధికారులు విశాఖ it అధికారులకు డి డి రూపంలో అందజేశారు ఈ నెల 5న రాజాం సమీపంలో లో బొద్దాం.వద్ద ఆర్టీసీ బస్సులో లో 5 కోట్లు నగదు పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన విషయం తెలిసిందే ఈ నగదును జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదే రోజు రాత్రి నరసన్నపేట స్టేట్ బ్యాంకు అప్పగించారు కాగా ఈ నగదును మంగళవారం రాత్రి ఇ ఐటీ అధికారులకు డీడీ రూపంలో లో అందించారు సాయంత్రం నుంచి చి నగదును ఐటీ అధికారులు బ్యాంకు అధికారులు సమక్షంలో లెక్కించారు రాత్రి లెక్కించిన అనంతరం డి డి ని ఐటీ అధికారులు అందుకున్నారు
బైట్స్
బంగారు రాజు స్టేట్ బ్యాంక్ మేనేజర్
కృష్ణ కుమార్ ర్ ఐటీ శాఖ అధికారి

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.