శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరిపేటలో కొందరు విచక్షణారహితంగా కర్రలు, రాళ్లతో దాడి(attack) చెయ్యడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి తెగబడింది వైకాపా నాయకులేనని తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
-
రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదని ఏకంగా గాంధీ జయంతి రోజే దళితుల తలలు పగలగొట్టి మరీ చెప్పారు వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరిపేటలో దళితులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/2) pic.twitter.com/GYaHxjjGUC
— Lokesh Nara (@naralokesh) October 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదని ఏకంగా గాంధీ జయంతి రోజే దళితుల తలలు పగలగొట్టి మరీ చెప్పారు వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరిపేటలో దళితులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/2) pic.twitter.com/GYaHxjjGUC
— Lokesh Nara (@naralokesh) October 2, 2021రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదని ఏకంగా గాంధీ జయంతి రోజే దళితుల తలలు పగలగొట్టి మరీ చెప్పారు వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరిపేటలో దళితులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/2) pic.twitter.com/GYaHxjjGUC
— Lokesh Nara (@naralokesh) October 2, 2021
గాంధీ జయంతి రోజు ఈ దాడి జరగడంతో వైకాపాపై లోకేశ్ మండిపడ్డారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలన్నారు.
ఇదీ చదవండి: ATTACK: స్థల వివాదంలో ఘర్షణ.. ఎస్సీలపై వైకాపా కార్యకర్తల దాడి