శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామ్మోహన్‌రావు గాయపడ్డారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్యం వివాదం తలెత్తింది.
ycp attack: ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై వైకాపా వర్గీయుల దాడి - srikakulam district latest news
ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై దాడి
21:28 September 04
రోడ్ల దుస్థితిపై జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటుతో వైకాపా నేతల ఫైర్
21:28 September 04
రోడ్ల దుస్థితిపై జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటుతో వైకాపా నేతల ఫైర్
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామ్మోహన్‌రావు గాయపడ్డారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్యం వివాదం తలెత్తింది.
Last Updated : Sep 4, 2021, 10:36 PM IST