ETV Bharat / state

'నా మాటల్లో తప్పేముంది..?'

నిరుద్యోగులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని... మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. తన మాటలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

minister dharmana
author img

By

Published : Nov 24, 2019, 11:08 PM IST

మంత్రి ధర్మాన ప్రసంగం

ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... పట్ల యువత కృతజ్ఞతతో ఉండాలని కోరుకోవటంలో తప్పులేదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. నిరుద్యోగులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంపై మంత్రి స్పందించారు. తన మాటలను కావాలనే కొందరు వక్రీకరించారని ధర్మాన పేర్కొన్నారు. తన మాటలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి పీఏసీఎస్ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పదవుల కోసం మనసును చంపుకునే రాజకీయాలు చేయనని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

ధర్మాన... ఇది మీకు ధర్మమేనా..?

'నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం... తలపొగరుకి నిదర్శనం'

AP_SKLM_02_24_MINISTER_VEVARANA_AVB_AP10172 FROM: CH.ESWARA RAO, SRIKAKULAM. NOV 24 ---------------------------------------------------------------------- Note:- Visuals in desk What's App. ------------------------------------------ యాంకర్‌:- ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలూ పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల యువత కృతజ్ఞతతో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. నిన్న అలాంటి సందర్భంలో తాను మాట్లాడే వ్యాఖ్యలను కావాలని ఒక వర్గం వక్రీకరించిందని మంత్రి అన్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి పీఏసీఎస్ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నిరుద్యోగులనుద్దేశించి తాను ఎలాంటి అసందర్భ వ్యాఖ్యలు చేయలేదని కృష్ణదాస్ స్పష్టం చేశారు. పదవుల కోసం మనసును చంపుకునే రాజకీయాలు చేయనన్నారు...(Vis+Byte). బైట్:- ధర్మాన కృష్ణదాస్, మంత్రి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.