శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 100మంది నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. విరాట్ విశ్వేశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో వీటిని సంఘం సభ్యులు అందించారు. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారిని గుర్తించి... ఈ సేవా సంఘం వారికి పంపిణీ చేసినట్లు పట్టణ వ్యాపారవేత్తలు జె.జె.మోహన్రావు, జె.వెంకటేశ్వరరావు తెలిపారు.
ఆమదాలవలసలో నిరుపేదలకు విరాట్ సేవా సంఘం చేయూత - ఆమదాలవలసలో కరోనా నియంత్రణ చర్యలు
కరోనా కారణంగా ఇబ్బందులు పడుతోన్న ఆమదాలవలసలో 100 మంది నిరుపేదలకు విరాట్ విశ్వేశ్వర సేవా సంఘం సభ్యులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ఆమదాలవలసలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ