ETV Bharat / state

శ్రీకాకుళంలో పర్యావరణ అవగాహన ర్యాలీ - వనం మనం

పర్యావరణ హితానికి పోలీసులు నడుం బిగించారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పెంపకానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

పోలీస్ స్టేషన్ లో మెక్కల పెంపకం
author img

By

Published : Jul 13, 2019, 9:26 AM IST

శ్రీకాకుళం పోలీసులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాలుతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లల్లో ఇప్పటికే 50 వేల మొక్కలు నాటారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులతో కలిసి వనం-మనం కార్యక్రమం చేపట్టారు. దండి వీధి నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు విద్యార్థులు, ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

పోలీస్ స్టేషన్ లో మెక్కల పెంపకం

ఇదీ చదవండీ... "అగ్రిగోల్డ్​ బాధితులకు కేటాయింపులు హర్షణీయం"

Intro:AP_SKLM_21_12_Grama_vaalanterlku_intrvyu_av_AP10139

గ్రామ వాలంటీర్లకు ఇంటర్వ్యూ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో గ్రామ వాలంటీర్లకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నాలుగు మండలాల్లో ఉన్న 115 పంచాయతీలలో 82,056 కుటుంబాల గాను, 1,640 గ్రామ వాలంటీర్ పోస్టులకు 27,596 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పలువురు అభ్యర్థులు చంటి పిల్లలతో కార్యాలయం వద్ద ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నాలుగు మండలాల్లో వాలంటీర్లకు ఎంపికల నిర్వహిస్తున్నామని ఆయా మండలాల ఎంపీడీవోలు తెలిపారు.

Body:గ్రామ వాలంటీర్లకు ఇంటర్వ్యూ

Conclusion:గ్రామ వాలంటీర్లకు ఇంటర్వ్యూ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.