ETV Bharat / state

వైకాపా పాలనలో.. రాష్ట్రాభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి: కళా - వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి ఇరవైఏళ్లు వెనక్కి : కళా

వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి ఇరవైఏళ్లు వెనక్కి వెళ్లిందని తెదేపా నేత  కళా వెంకట్రావు విమర్శించారు. వైకాపా నేతలవి మాటలే తప్ప.. చేతల్లో ఏమీ చేయలేదని ఆరోపించారు.

వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి ఇరవైఏళ్లు వెనక్కి
author img

By

Published : Oct 14, 2019, 10:56 PM IST

వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి ఇరవైఏళ్లు వెనక్కి

వైకాపాది నిరంకుశత్వ పాలన అని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. రివర్స్ టెండర్స్, రివర్స్ పాలనతో తెదేపా నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం విషయంలో నోటిమాటలు తప్ప చేతల్లో ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. బోటు ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా... ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇసుక దందాలు, కమీషన్ కోసం కక్కుర్తి పడటం తప్ప ప్రజలకు చేసేదేమీ లేదని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నారని విమర్శించారు.

ఇదీచదవండి

రైతు భరోసా ఆర్థిక సాయం...మరో వెయ్యి పెంపు

Intro:* వైసిపి ప్రభుత్వానిది నిరంకుశత్వ పాలన: కళా వెంకట్రావు. వైసిపి ప్రభుత్వానిది నిరంకుశ పాలన ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు . రివర్స్ టెండర్స్, రివర్స్ పరిపాలన టిడిపి కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు ప్రజా సంక్షేమం విషయంలో నోటి మాటలు తప్ప ఏమీ లేదని పరిపాలన కుంటుపడిందని అన్నారు. బోర్డు ప్రమాదం జరిగి ఇన్ని రోజులు జరిగిన నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ఇసుక దందా లు , కమిషన్ కోసం కక్కుర్తి తప్ప ప్రజలకు చేసేదేమీ లేదని అన్నారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ చట్టాలను చేతిలో తీసుకుంటున్నారని మండిపడ్డారు. గత టిడిపి ప్రభుత్వంలో ఆరు లక్షల మందికి 2000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ప్రతి నెల అందలేదని అన్నారు. మాటలు తప్ప ప్రజలకు చేసేదేమీ లేదని పరిపాలన ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు

Body:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు చేసేదేమీ లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళావెంకట్రావు ధ్వజమెత్తారు

Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.