శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం గ్రామంలో హఠాత్తుగా 2 కొబ్బరి చెట్లపై పిడుగులు పడ్డాయి. దీంతో చెట్టు కాలిపోయాయి. ఆ సమయంలో సమీపంగా ఎవరు లేకపోవడం వల్ల భారీ ప్రమాదం తప్పింది.
ఇదీ చదవండి : విషాదం: పిడుగుపాటుకు ముగ్గురు మృతి