శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురంలో పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థుల జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. తెదేపా, వైకాపా వర్గీయులు తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని పోటీ పడుతున్నారు. ఇరుపార్టీల నేతలు, వారి కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రచారంలో పాల్గొని తమ.. సానుభూతిపరులకే ఓట్లు వేయాలంటూ ప్రచారం చేశారు. పార్టీలు ప్రత్యేక్షంగా ప్రచారంలో పాల్గొనటంతో గ్రామంలో సందడి నెలకొంది.
ఇదీ చదవండీ.. రోడ్డు ప్రమాద ఘటనపై గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి