ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాల ఎన్నికల్లో గందరగోళం - శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకంపేట పాఠశాల

ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి తల్లిదండ్రుల ఎన్నికల్లో వెంకంపేట పాఠశాలలో గందరగోళం నెలకొంది.

The first class parents' election was confused at the Venkampeta school.
author img

By

Published : Sep 23, 2019, 6:20 PM IST

ఒకటో తరగతి తల్లిదండ్రుల ఎన్నికల్లో ఘర్షణ

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకంపేట పాఠశాలలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి తల్లిదండ్రుల ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఇరువర్గాలు మధ్య ఎన్నికల కోసం ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంతో ఇరువర్గాలను శాంతించారు.

ఇదీచూడండి.పిల్లలకు విషమిచ్చి,ఆత్మహత్యకు ప్రయత్నించిన తల్లి

Intro:AP_TPG_21_23_SCHOOL_MANAGEMENT_ELECTION_AV_AP10088
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ప్రారంభంలో కొన్ని చోట్ల పాఠశాలల్లో వైకాపా నాయకులు కాస్తంత హడావిడి చేసిన ఉపాధ్యాయులు వారించడంతో ఎన్నికల వద్ద నాయకులు వెనుదిరిగారు తరగతుల వారీగా ఎన్నికల ప్రక్రియను ఉపాధ్యాయులు పూర్తి చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ అధ్యక్షులు ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు ఎక్కడా ఎటువంటి అల్లర్లు లేకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు

Body:స్కూల్ మేనేజ్మెంట్ ఎలక్షన్

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.