ETV Bharat / state

'బట్టల షాపులు తెరవటానికి అవకాశం కల్పించండి' - శాసనసభాపతి తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బట్టల షాపులు తెరిపించాలని వస్త్ర వ్యాపారుల సంఘం ప్రతినిధులు శాసనసభాపతిని కోరారు.

srikakulam district
సభాపతి తమ్మినేని సీతారాం వినతి పత్రం అందించిన వస్త్ర వ్యాపారులు.
author img

By

Published : May 19, 2020, 11:32 AM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో బట్టల షాపులు తెరిపించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షులు జె. వెంకటేశ్వరరావు , గుడ్ల బాబులు సభాపతి తమ్మినేని సీతారాంకు వినతిపత్రం అందించారు.

లాక్ డౌన్ కారణంగా.. విక్రయాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని సభాపతి.. వారికి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

కరోనా పంజా: దేశంలో లక్ష దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.