ETV Bharat / state

ముప్పు తప్పింది... సిక్కోలు ఊపిరి పీల్చుకుంది...

author img

By

Published : May 3, 2019, 10:47 AM IST

ఫొని తుపాను ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోని ఆందోళనలో ఉన్న శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే ఇటీవలే తిత్లి ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఈ ఉద్యానవనం... ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇంకా ఆ చేదు జ్ఞాపకాలు మరువక ముందే మరో తుపాను వారి కంటిమీద కునుకు లేకుండా చేసింది.

సిక్కోలు ఊపిరి పీల్చుకుంది

ఫొని ధాటికి ఇంకెంత నష్టపోవాల్సి ఉంటుందోనని రాత్రంతా ప్రజలు జాగారం చేశారు. కొన్ని పంటలు పొలాల్లోనే ఉన్నాయి. జీడిమామిడి, పనస పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. ఈ సమయంలో పెనుగాలులు వీస్తే బతుకు ఏమైపోతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. నిన్న చిన్న చిన్న జల్లులతో మొదలైన వర్షం... గంటలు గడిచే కొద్ది పెరిగింది. ఇది ప్రజల్లో కాస్త భయాందోళనలు కలిగించింది. రాత్రి 9 గంటల తర్వాత గాలల తీవ్ర కూడా పెరిగింది. మరో ఉపద్రవం తప్పదేమోనన్న బెంగ.. ఉద్దానం ప్రాంత ప్రజల్లో మొదలైంది. వేకువ జామున వాతావరణం శాంతించింది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గాలుల ఉద్ధృతి క్రమంగా బలహీన పడింది.

వాతావరణ మార్పులతో కాస్త ఉపశమనం పొందిన రైతులు... ఎక్కడో అనుమానం ఉండనే ఉంది. ముప్పుతప్పిందన్న అధికారుల ప్రకటనతో దీర్ఘశ్వాస తీసుకున్నాడు సిక్కోలు రైతు. వరద ప్రభావం ఉన్నందున పొలాల్లో తడిచి ఉన్న పంటను రక్షించే పనిలో నిమగ్నమయ్యాడు. గాలుల ధాటికి నేలరాలిన పనస, జీడిమామిడి, కొబ్బరిని ఓ చోట చేరవేసుకుంటున్నాడు.

Intro:Ap_cdp_46_03_vesavi_ kreeda_sikshana_Av_c7
కడప జిల్లా రాజంపేట ఎన్టీఆర్ ర్ గ్రీన్ ఫీల్డ్ క్రీడా మైదానంలో వేసవి క్రీడా శిక్ష ప్రారంభమైంది బాల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ అథ్లెటిక్స్ విభాగాల్లో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ వి రమణ రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి అక్కడ శిక్షణలో తర్ఫీదు పొందడం ద్వారా పాఠశాల స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలు రాణించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు ఈ శిక్షను ప్రతి క్రీడాకారుడు చేసుకోవాలని కోరారు

Body:వేసవి క్రీడా శిక్షణ

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.