ETV Bharat / state

స్వేచ్ఛావతి అమ్మవారికి...18వేల గాజులతో అలంకరణ - bangles

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 18వేల గాజులతో అమ్మవారు సుందరంగా కనిపించారు.

గాజుల అలంకరణలో ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారు
author img

By

Published : Aug 28, 2019, 12:39 AM IST

గాజుల అలంకరణలో ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామదేవతైన స్వేచ్ఛావతి అమ్మవారిని గాజులతో సుందరంగా అలంకరించారు. శ్రావణ మంగళవారం సందర్భంగా భక్తులు అమ్మవారికి భారీ సంఖ్యలో గాజులు భక్తి పూర్వకంగా సమర్పించారు. 18 వేల గాజులతో స్వేచ్ఛావతి అమ్మవారిని ఆపాదమస్తకం తీర్చిదిద్దారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు

ఇవీ చూడండి-గోపీ లోలా... చిన్నకృష్ణుల సందడి...

Intro:ap_knl_95_11_tdp_vijayam_khayam_av_c9... కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లో తెదేపా అభ్యర్థి ఇ kishan బాబు ఉ విజయం తథ్యమని ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఏం తిరుపాల్ టి ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్ బీసీ సెల్ l&t రాష్ట్ర కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేరుస్తాడని వారు ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో లో ఏ రాష్ట్రంలో లో మరోసారి ఇ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.