ETV Bharat / state

స్పీకర్ తమ్మినేని సీతారాంకి తృటిలో తప్పిన ప్రమాదం - speaker tammineni car accident

స్పీకర్ తమ్మినేని సీతారాంకి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆటోను తప్పించబోయి సాగునీటి కాల్వలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.

స్పీకర్ తమ్మినేని సీతారాం
స్పీకర్ తమ్మినేని సీతారాం
author img

By

Published : Nov 21, 2020, 2:56 PM IST

Updated : Nov 21, 2020, 4:02 PM IST

స్పీకర్ తమ్మినేని సీతారాంకి తృటిలో తప్పిన ప్రమాదం

సభాపతి తమ్మినేని సీతారాంకి తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని.. తిరిగి వెళ్తుండగా ఆమదాలవలస మండలం వంజంగి వద్ద ఆటోను తప్పించబోయి సాగునీటి కాలువలోకి కారు దూసుకువెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో వేరే వాహనంలో సభాపతి ఇంటికి చేరుకున్నారు.

ఇదీ చదవండి : సీఎం అదనపు ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్ రాజీనామాకు ఆమోదం

Last Updated : Nov 21, 2020, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.