శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి నటి శాలిని పాండే హాజరైంది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు. నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శాలిని పాండేను చూసేందుకు అధిక సంఖ్యలో లో అభిమానులు తరలివచ్చారు.
నరసన్నపేటలో సినీ నటి శాలిని సందడి - శాలిని పాండే
వర్ధమాన నటి శాలిని పాండే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సందడి చేసింది. నరసన్నపేటలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు.
నరసన్నపేటలో సినీ నటి శాలిని సందడి
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి నటి శాలిని పాండే హాజరైంది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు. నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శాలిని పాండేను చూసేందుకు అధిక సంఖ్యలో లో అభిమానులు తరలివచ్చారు.
Visakhapatnam (AP), May 07 (ANI): Indian Navy's frontline missile destroyer INS Ranjit was decommissioned at Naval Dock in Visakhapatnam on May 6. The mighty destroyer served Indian Navy for 36 years. It was decommissioned at a solemn ceremony. INS Ranjit was third of five Rajput-class destroyers made by erstwhile USSR.