ETV Bharat / state

నరసన్నపేటలో వాకర్లు నడకలు..పీఎస్​కు తరలింపు - వాకర్లు పరుగులు శ్రీకాకుళం జిల్లా

ప్రభుత్వాలు, పోలీసులు ప్రజలను బయటకు రావొద్దని ఎంత చెప్పినా కొన్ని చోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వ్యాప్తి కట్టడికై లాక్​డౌన్ నిర్వహించిన వేళ నరసన్నపేటలో వాకర్లు రహదారిపై నడిచి వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు.

Several walkers were struck
నరసన్న పేటలో వాకర్లు...పరుగులు
author img

By

Published : Apr 11, 2020, 6:11 AM IST

నరసన్న పేటలో వాకర్లు పరుగులు..పీఎస్​కు తరలింపు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శుక్రవారం సాయంత్రం పలువురు వాకర్లు పరుగులు తీశారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ సాయంత్రం కొంతమంది మహిళలు, యువకులు, వృద్ధులు వ్యాయామం కోసం రహదారిపై నడిచి వెళ్లడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఓ వైపు ప్రభుత్వాలు స్వీయ నిర్బంధం పాటించాలని చెప్తున్నా వినకపోవడం వల్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారిని పోలీసుల వాహనాల్లో ఎక్కించుకొని స్టేషన్‌కు తరలించారు.

ఇవీ చూడండి-రైతు బజార్​లో అధికారుల తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.