శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయం వద్ద ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్మికులకు రక్షణ కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ..ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.

ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన