శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం రెడ్డిపేట్ సమీపంలో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో మజ్జి రాయుడు పేట గ్రామానికి చెందిన ఎన్ రాంబాబు, బాబ్జి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా రాజాం ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం కోసం తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 796 కరోనా కేసులు.. 11 మంది మృతి