శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం అదపాక ఆంద్రాబ్యాంకు వద్ద ప్రజలు నగదు కోసం భారీగా బారులు తీరారు. వరుసలో నిలబడినప్పుడు భౌతిక దూరం పాటించలేదు. లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకు అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి.. 'త్వరలోనే రోజుకు 17 వేల మందికి కరోనా పరీక్షలు'