శ్రీకాకుళంలో మద్యం షాపుల దగ్గర ప్రజలు దూరం మరిచారు. 6 అడుగుల దూరం పాటిస్తూ... గొడుగు, మాస్కుతో వచ్చి మద్యం కొనుగోలు చేయాలన్న కలెక్టర్ జె.నివాస్ సూచనలను బేఖాతరు చేశారు. అధికారుల నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరి... ఒకరు తెచ్చిన గొడుగును నలుగురు పంచుకుంటూ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ చదవండి :
చీరాలలోని రెడ్ జోన్లో దుకాణాల ఏర్పాటు