లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదవారిని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని 200మంది దివ్యాంగులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ శాసనసభ్యురాలు విశ్వాసరాయి కళావతి, డీసీసీ అధ్యక్షుడు పాలవలస విక్రాంత్ చేతుల మీదుగా దివ్యాంగులకు సరకులను అందించారు.
దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ - palakonda mla vegetables distribution news
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని 200మంది దివ్యాంగులకు స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, డీసీసీ అధ్యక్షుడు పాలవలస విక్రాంత్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ
లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదవారిని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని 200మంది దివ్యాంగులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ శాసనసభ్యురాలు విశ్వాసరాయి కళావతి, డీసీసీ అధ్యక్షుడు పాలవలస విక్రాంత్ చేతుల మీదుగా దివ్యాంగులకు సరకులను అందించారు.
ఇదీ చూడండి: కమలాపురంలో పేదలకు కూరగాయల పంపిణీ