ETV Bharat / state

'జలశక్తి అభియాన్' ​పై అవగాహన సదస్సు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో 'జలశక్తి అభియాన్' కార్యక్రమంపై మండల స్థాయి అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు
author img

By

Published : Jul 10, 2019, 4:41 PM IST

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జలశక్తి అభియాన్లో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు, రణస్థలం, జి.సిగడాం మండల స్థాయి అధికారులు ర్యాలీ నిర్వహించారు. భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యత అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధిహామీ డిప్యూటీ కమిషనర్ ఉషారాణి, పీడీ కుర్మా రావ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి ఈడీ మాజీ అధికారి ఇంట్లో సీబీఐ సోదాలు

Intro:444Body:777Conclusion:దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం ,పాలకవర్గం అశ్రద్ధ భక్తుల పాలిట శాపంగా మారింది. వసతులుసమకూర్చాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో కొన్ని ఆలయాలు నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి

ఇది కడప జిల్లా బద్వేలు మండలం లోని లక్ష్మీ పాలెం లోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మట్లి తిరువేంగళనాధుడు
నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయానికి కనీస వసతులు లేవు భక్తులు వస్తే కాళ్లు కడుక్కునేందుకు కూడా నీరు లేదు ఆలయంలో ఉన్న బోరు ఎండిపోయింది. దీంతో రెండేళ్లుగాఅభిషేక పూజలు చేయాలన్నా అర్చక స్వాములు ఇబ్బందిగా ఉంది అనేక పర్యాయాలు దేవాదాయ శాఖ అధికారులు తెలిపిన స్పందన లేదు.
బైట్స్
ప్రసాద్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు

ఇప్పటికైనా నా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి ఆలయంలో లో నీటి వసతి సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.