శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు ఉన్నాయని వెల్లడైంది. దీంతో మున్సిపల్ అధికారులు కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక వాహనంలో మృతదేహన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీచదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదు