Nadendla Manohar comments on YSRCP : జనసేన పార్టీ ఉత్తరాంధ్ర యువత వలసల నివారణపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆయన విడుదల చేశారు. ఏటా జాబ్ క్యాలండర్ ఇస్తామని చెప్పి రాష్ట్ర యువతను వైకాపా సర్కారు తీవ్రంగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: