ETV Bharat / state

వంశధార కుడి కాలువను సందర్శించిన ఎమ్మెల్యే - dharmana prasadarao latest news

వంశధార కుడి కాలువ పనులను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పరిశీలించారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే... వంశధార ఎస్ఈ​కు తెలియజేశారు.

mla dharmana prasadarao visited vamshadhara right canal
వంశధార కుడి కాలువ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు
author img

By

Published : Jun 27, 2020, 10:40 PM IST

శ్రీకాకుళం జిల్లా గార మండలం పరిధిలోని వంశధార కుడి కాలువను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సందర్శించారు. కేశవరెడ్డి పాఠశాల నుంచి వత్సవలస వరకు కాలువను పరిశీలించారు. అంపోలు, లింగాలవలస, రాఘవపురం ప్రాంతాల్లో కాలువ పనుల నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే... ఎస్ఈ​కు తెలియజేశారు.

ఇదీ చదవండి :

'ధర్మాన ప్రసాదరావుకు ఉన్నత పదవి వస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.