పేదల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అధికారులకు సూచించారు. నరసన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం... కార్యక్రమాలను సత్వరం పూర్తి చేయాలన్నారు. రహదారులు, తాగునీరు సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. స్పందన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: