శ్రీకాకుళం కోడి రామ్మూర్తి క్రీడా మైదానాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నిర్మాణ పనులను కలెక్టర్ నివాస్‌తో కలిసి పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్.. స్టేడియం పనుల పురోగతి తెలుసుకున్నారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన స్టేడియం నిర్మాణ పనులను త్వరలోనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులని తీర్చిదిద్దిన కోడి రామ్మూర్తి క్రీడామైదానాకి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు.
ఇదీ చదవండి: