మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడానికి వీలులేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం రాత్రి శ్రీకాకుళం జిల్లా నర్సంపేట క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుపై మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు. ఏం చేశారని ఉత్తరాంధ్రలో పర్యటిస్తారని.. అసలు మీకున్న అర్హతేంటని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్