శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం సౌడాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాసు ప్రారంభించారు. వంశధార ఎడమ ప్రధాన కాలువపై రూ.10 కోట్ల 88 లక్షల అంచనాతో గత ప్రభుత్వ హయాంలో దీన్ని నిర్మించగా పెండింగ్ పనులను ఇటీవల పూర్తి చేశారు. ప్రారంభ కార్యక్రమంలో తెదేపా లోక్సభా పక్షనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇరు పార్టీల నేతలు కార్యక్రమంలో పాల్గొంటున్నందున పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అధికార, ప్రతిపక్ష నేతలు సుహృద్భావ వాతావరణంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిపించటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెదేపా, వైకాపా కార్యకర్తలు తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం సౌడాంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన కృష్ణదాసు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా 1,550 ఎకరాలకు నీరందించనున్నారు. మంత్రి వెంట వైకాపా పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్ ఉన్నారు.
ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన
సౌడాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ధర్మాన ప్రారంభించారు. తెదేపా నేతలు రామ్మెహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం సౌడాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాసు ప్రారంభించారు. వంశధార ఎడమ ప్రధాన కాలువపై రూ.10 కోట్ల 88 లక్షల అంచనాతో గత ప్రభుత్వ హయాంలో దీన్ని నిర్మించగా పెండింగ్ పనులను ఇటీవల పూర్తి చేశారు. ప్రారంభ కార్యక్రమంలో తెదేపా లోక్సభా పక్షనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇరు పార్టీల నేతలు కార్యక్రమంలో పాల్గొంటున్నందున పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అధికార, ప్రతిపక్ష నేతలు సుహృద్భావ వాతావరణంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిపించటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెదేపా, వైకాపా కార్యకర్తలు తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం సౌడాంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన కృష్ణదాసు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా 1,550 ఎకరాలకు నీరందించనున్నారు. మంత్రి వెంట వైకాపా పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్ ఉన్నారు.
యాంకర్, ఆ బాలిక గీసిన చిత్రానికి రెండు రికార్డుల్లో స్థానం లభించింది. ఒక చిత్రానికి రెండు రికార్డులు రావడం అరుదైన అంశం. ఇంతకీ.. ఏమిటా చిత్రం.. ఎవరు వేశారు ఆ చిత్రాన్ని.. తెలుసుకుందాం.
వాయిస్ ఓవర్ 1, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అనన్య అనే బాలిక గత ఏడాది అక్టోబర్ 2 వతేది గాంధీ జయంతి సందర్బంగా బొట్టు బిల్లలతో గాంధీ చిత్రాన్ని వేసింది. 12 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ పై గీతలు లేకుండా 1460 సూక్ష్మ బొట్టు బిళ్ళలను అతికిస్తూ 3 గంటల వ్యవధిలో గాంధీ చిత్రాన్ని వేసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్ధిని నంద్యాల కోటేష్ ఆర్ట్ అకాడమిలో శిక్షణ పొందుతుంది. అకాడమీ డైరక్టర్ కొటేష్ ఈ చిత్రాన్ని ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్, హైరేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ఆధారాలతో పంపించారు. బాలిక నైపుణ్యాన్ని పరిశీలించి న వారు ప్రశంసిస్తూ రికార్డ్స్ లో స్థానం కల్పించారు. ధ్రువపత్రాలు, బంగారు పతకాలు పంపించారు. కోటేష్ ఆర్ట్ అకాడమి డైరెక్టర్ కోటేష్ వాటిని అనన్య కు అందజేశారు. ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ పురస్కారాన్ని అకాడమి అందజేసింది. అనన్య ను అందరూ అభినందించారు.
బైట్ 1 అనన్య, చిత్రాన్ని గీసిన బాలిక, నంద్యాల
బైట్ 2 మణి మంజరి, అనన్య తల్లి, నంద్యాల
బైట్ 3 కోటేష్, ప్రముఖ చిత్రకారుడు, నంద్యాల
Body:బాలిక నైపుణ్యం
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా