శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నరుకూరు గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఆరుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
క్షతగాత్రులను వీరఘట్టం పీహెచ్సీకి తరలించి చికిత్స అందించిగా.. తీవ్రంగా గాయపడిన వారిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
ఇదీ చదవండి: