శ్రీకాకుళంలో లాక్ డౌన్ కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మెడికల్, నిత్యావసర వస్తువులు, కూరగాయలు మినహా అన్ని షాపులు మూసివేశారు. రద్దీగా ఉండే దుకాణాల దగ్గర తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని అధికారులు ప్రజలకు సూచించారు. వినని పక్షంలో వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చూడండి: