ETV Bharat / state

కాశీబుగ్గ సీఐ ఘటనపై పోలీసుశాఖ తరుపున క్షమాపణలు: ఎస్పీ - ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐపై వేటు

ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐపై వేటు పడింది. వేణుగోపాల్​ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. పోలీసుశాఖ తరుపున క్షమాపణలు చెబుతున్నట్లు ఎస్పీ ప్రకటించారు.

ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐపై వేటు

author img

By

Published : Aug 5, 2020, 10:10 PM IST

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌ ఆవరణలో ఎస్సీ వ్యక్తిపై ప్రతాపం చూపిన సీఐ వేణుగోపాల్​ పై వేటు పడింది. పలాస మండలం టెక్కలిపట్నంలో ఇంటి స్థలం కోసం ఐదు రోజులుగా వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌ కు వచ్చాడు. సీఐకు పరిస్థితిని వివరిస్తుండగా ఒక్కసారిగా తన బూటు కాలితో సీఐ వేణుగోపాల్ జులుం ప్రదర్శించారు. ఈ ఘటన మీడియాలో వైరల్​ కావడం వల్ల విశాఖ డీఐజీ రంగారావు.. వేణుగోపాల్​ను సస్పెండ్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ... సీఐ వేణుగోపాల్​ను సస్పెండ్ చేసినట్లు ధ్రువీకరించారు. పోలీసుశాఖ తరుపున క్షమాపణలు చెబుతున్నట్లు ఎస్పీ ప్రకటించారు.

ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐపై వేటు
ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐపై వేటు

ఇవీ చదవండి

ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.