నిత్యం రద్దీగా ఉండే శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి, డే అండ్ నైట్ కూడలి, పొట్టి శ్రీరాముల కూడలిలో జనతా కర్ఫ్యూతో నిశబ్ద వాతావరణం నెలకొంది. సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా చప్పట్లు కొట్టి.. అత్యవసరసేవలు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటిస్తున్నారు.
ఇదీ చదవండి: నిశ్శబ్ద భారత్... ఇంట్లోనే ఇండియా