శ్రీకాకుళం జిల్లా లొద్దపుట్టి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుర్తించారు. 19,300 విలువ చేసే 64 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై లక్ష్మీ హెచ్చరించారు.
ఇదీచదవండి