శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకలపాలెంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టిన శిక్షణా కార్యక్రమంలో జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోని 550 మంది సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఎలాంటి సమస్యలు రాకుండా.. పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి జిల్లా కలక్టర్ జె.నివాస్ సూచించారు.
ఇవీ చూడండి-కలంకారీ... కర్మాగారాలు ఖాళీ