శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ చెందిన మత్స్యకారులతో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సముద్రపు వేటకు వెళ్లారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన మంత్రి సముద్ర తీరానికి వెళ్లారు. స్థానికులతో ముచ్చటించారు. కాసేపు పిల్లలతో కలిసి ఈత కొట్టారు.
ఇదీ చూడండి: దసరా హోరు.. వాహన విక్రయాల జోరు