శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండపల్లి గ్రామంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు సామంతుల దామోదరరావు ఆధ్వర్యంలో 350 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి వాటిని పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రభావంతో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
కొండపల్లిలో పేదలకు కూరగాయల పంపిణీ - పాలకొండ మండలం కొండపాలెంలో కూరగాయలు పంపిణీ
జడ్పీటీసీ మాజీ సభ్యుడు సామంతుల దామోదరరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కొండపల్లి గ్రామంలో 350 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్లో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

కొండపల్లిలో పేదలకు కూరగాయల పంపిణీ