ETV Bharat / state

గ్రామానికి మధ్యలో మద్యం దుకాణం...తొలగించాలని ఆందోళన

గ్రామం మధ్యలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ... గ్రామస్థులంతా ధర్నా చేశారు. మెయిన రోడ్డులో మద్యం వద్దు అని నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం మురపాక గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మద్యం దుకాణం
author img

By

Published : Sep 28, 2019, 8:03 PM IST

గ్రామానికి మధ్యలో మద్యం దుకాణం...తొలగించాలని ఆందోళన

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం మురపాక గ్రామం మధ్యలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ దుకాణం ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మద్యం దుకాణం సమీపంలో దేవాలయం, బ్యాంక్​, పోస్టాఫీసు ఉన్నాయి. ఈ మద్యం దుకాణం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులంతా వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేరేచోటికి తరలించాలని వారు కోరారు.

ఇదీ చూడండి

ఆజ్ఞాతం వీడిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

Intro:tadikonda

Body:సీజనల్ వ్యాధులతో బాధపడుతూ మంచం పట్టిన గ్రామాలు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం లోని మేడికొండూరు ఫిరంగిపురం మండలం లో సీజనల్ వ్యాధులతో బాధపడుతూ ప్రజలు మంచం పట్టారు వాతావరణంలోని మార్పులు వర్షాలు కురుస్తుండటంతో కొత్త నీతి వెళుతుంది దీనికి తోడు గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడం దోమల బెడద ఎక్కువగా ఉండటం దోమకాటు పలు కారణాలతో ప్రజలు రోగాలతో బాధ పడుతున్నారు జ్వరాలు జలుబు దగ్గు కీళ్ల నొప్పులు వాంతులు విరోచనాలు వంటి రోగాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది మేడికొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 125 ఓ పి లు వచ్చాయి వీటిలో 53 మంది కి ఉన్నట్లు గుర్తించారు మిగిలినవారు వాంతులు విరోచనాలు దగ్గు జలుబు వంటి రోగాలతో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు మేడికొండూరు మండలంలోని మందపాడు ఆస్పత్రిలో లో 60 మంది ఓ పి కి గాను 20 మంది జ్వరంతో బాధపడుతున్నారు ఫిరంగిపురం మండలం నుదురుపాడు ఆసుపత్రిలో 81 ఓ పీలు వచ్చాయి వీటిలో 25 మంది జ్వరంతో బాధపడుతున్నట్టు గుర్తించి చికిత్స అందిస్తున్నారు కొద్ది రోజుల క్రితం మేడికొండూరు మండలం పాలడుగు గొల్లపాలెం గ్రామాల్లోని బాలురకు మెదడు వాపు లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వైద్యం చేశారు ఫిరంగిపురం చెందిన వ్యక్తికి మలేరియా వ్యాధితో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు మేడికొండూరు మండలంలోని పేరేచర్ల తురకపాలెం గ్రామాల్లోని ఇరువురికి డెంగీ వ్యాధి వచ్చింది ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో మేడికొండూరు మండలంలోని పేరేచర్ల చెందిన ఒక కుటుంబ సభ్యులందరూ జ్వరంతో బాధపడుతు నారు సంబంధిత అధికారులు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని రోగులు స్థానికులు విజ్ఞప్తి చేశారు

Conclusion:7702888840
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.