మేధావుల ఆలోచన మేరకు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని.. మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అమరావతే రాజధాని చేస్తామన్న భాజపా సూచనలను ఆలోచిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఆలోచనలు ప్రయోజనం చేస్తాయో.. అవే చేస్తామన్నారు.
ఇదీ చదవండి: 'మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు'