శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పలు అక్రమ నిర్మాణాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. పట్టణంలో ఉన్న రాతి కర్ర చెరువు ప్రాంతంలో...దాదాపు రెండెకరాల స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపు పనులు చేపట్టారు. ఈ స్థలంలో నందనవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అక్కడి ప్రజలకు ఆర్టీవో ఎం.వి.రమణ తెలిపారు. ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో.. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ సిబ్బందిని సిద్ధం చేశారు.
ఇదీ చదవండి: