శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం లింగాలపాడులో నాగుపాము(kobra) ప్రత్యక్షమైంది. అయ్యప్పస్వామి సన్నిధిలో దేవుడి ఫొటోల దగ్గరకు వచ్చింది. పడగవిప్పి నిల్చున్న నాగుపాము.. భక్తులు పెద్దఎత్తున భజనలు చేసినా అక్కడినుంచి కదలలేదు. నాగదేవతే స్వయంగా వచ్చిందంటూ భక్తులు పూజలు చేశారు.
ఇదీ చదవండి: