ముఖ్యమంత్రి జగన్ మెండిపట్టుదలకు పోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. సుప్రీంకోర్టు తీర్పును శిరోధార్యంగా భావించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు. ఉద్యోగ సంఘాలు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కావాలన్నారు.
ఇదీ చదవండి:
'పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును భాజపా స్వాగతిస్తుంది'