ETV Bharat / state

'అది ప్రభుత్వ కనీస బాధ్యత' - chandrababu latest tweet on quarantine food

క్వారంటైన్​లో ఉంటున్న వారికి ప్రభుత్వం అందిస్తున్న భోజనంపై చంద్రబాబు స్పందించారు. నాసిరకం ఆహారం అందిస్తున్నారని శ్రీకాకుళం వలస కార్మికులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారన్నారు.

cbn tweet on quarantine food
అది ప్రభుత్వ కనీస బాధ్యత
author img

By

Published : May 18, 2020, 3:06 PM IST

cbn tweet on quarantine food
చంద్రబాబు ట్వీట్

నాసిరకం ఆహారంపై శ్రీకాకుళం నుంచి వచ్చిన వలసదారులు ఆందోళన సంఘటనపై తెదేపా నేత చంద్రబాబు స్పందించారు. క్వారంటైన్​లో ఉన్నవారికి నాణ్యమైన ఆహారం అందించటం ప్రభుత్వ కనీస బాధ్యత అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీలో మాత్రమే జరుగుతున్న అనేక ఘటనల్లో ఇదీ ఒక ఉదాహరణ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: తల్లీ కూతుళ్లను సొంతూరుకు చేర్చిన తహసీల్దార్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.