దేశంలోని పేదలు లబ్ధిపొందేలా ప్రధానమంత్రి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో భాజపా శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని అన్నారు. భాజాపా చేపడుతున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
శ్రీకాకుళంలో మాజీ మంత్రి గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహావిష్కరణ