శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. గడిచిన మూడు నెలల్లో ఇచ్చిన మాట తప్పలేదని ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ అన్నారు. ఆటో కార్మికులకు రూ 10 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఆటో కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పలేదని ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ అన్నారు.
ఇదీ చదవండి :