ETV Bharat / state

''నాపై తీసుకున్న చర్యలను పరిశీలించండి'' - TDP MLA

తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. స్పీకర్​ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. తనపై తీసుకున్న చర్యలను పున:పరిశీలించాలని అచ్చెన్నాయుడు సభాపతిని కోరారు.

సభాపతికి తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు లేఖ
author img

By

Published : Jul 23, 2019, 10:55 PM IST

సభాపతికి తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు లేఖ

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు.. సభ నుంచి తనను సస్పెండ్ చేయడంపై సభాపతి తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. ప్రభుత్వ సమాధానానికి తాను సంతృప్తి చెందని కారణంగానే.. తన స్థానం నుంచే నిరసన తెలిపానని లేఖలో వివరించారు. తాను సీట్లో ఉన్నప్పటికీ తనను సస్పెండ్ చేయటం పట్ల ఆశ్చర్యానికి గురయ్యానన్న అచ్చెన్నాయుడు... ఎటువంటి వాగ్వాదానికి, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని లేఖలో స్పష్టం చేశారు. మార్షల్స్​తో బయటకు పంపి తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ్యుడినైన తన హక్కులు హరించారని... అన్యాయంగా తనపై తీసుకున్న చర్యలను పున:పరిశీలించాలని సభాపతిని కోరారు.

ఇదీ చదవండీ...

'కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదు'

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511

మోడల్ పోలీస్ స్టేషన్ ఓ చెట్టు కధ.

కృష్ణా జిల్లా, అవనిగడ్డలో కోటి నలబై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ పనులు పరిశీలించి న కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీంద్ర బాబు.

90 శాతం పనులు పూర్తయ్యాయి మరో పది శాతం పనులు త్వరలో పూర్తి చేసి ఆగస్ట్ నెలలో హోంమంత్రి మరియు DGP, పోలీస్ అధికారులు, జిల్లా మంత్రులు ప్రజా ప్రతినిధులను ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని తెలిపారు.

రాష్ట్ర డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి చెట్టును నరకరాదని చెప్పటం విశేషం.

అవనిగడ్డలో మోడల్ పోలీస్ స్టేషన్ శంఖుస్థాపన చేయటానికి వచ్చిన అప్పటి డిజిపి సాంబశివరావు స్టేషన్ ఆవరణలో గానుగ చెట్టు ను నరకరాదని కావాలంటే అడ్డుగా ఉన్న కొమ్మను మాత్రమే నరకమని ఆదేశాలు ఇచ్చారు.
ఇప్పుడు ఆ గానుగ చెట్టు ఏపుగా పెరిగి పులుపూసి కొత్తగా నిర్మించిన బిల్డింగ్ కు ఆహ్లాదాన్ని పంచుతుంది.

అవనిగడ్డలో ఒక చెట్టు నరకాకుండా కాపాడిన ఘనత మరియు చెట్టు విలువ తెలిసిన అప్పటి డిజిపి సాంబశివరావు గారికి దక్కింది.

Body:అవనిగడ్డలో మోడల్ పోలీస్ స్టేషన్ పనులను పరిశీలించిన కృష్ణా జిల్లా యస్.పి రవేంద్రనాధ్ బాబు

Conclusion:అవనిగడ్డలో మోడల్ పోలీస్ స్టేషన్ పనులను పరిశీలించిన కృష్ణా జిల్లా యస్.పి రవేంద్రనాధ్ బాబు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.