ఇవీ చదవండి:
చేపల కోసం వల వేస్తే.. చిక్కిందో కొండచిలువ - కొండచిలువ
A Python Caught In a Net: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం వద్ద కొండాపురం చెక్ డ్యామ్‌లో చేపల కోసం వేసిన వలలో కొండ చిలువ చిక్కుకుంది. రాత్రి చేపల కోసం వల వేయగా ఉదయం జాలర్లు వచ్చి చూసేసరికి దానిలో కొండచిలువ చిక్కుకుని కనిపించింది. ఈ సన్నివేశాల్ని వారు చరవాణిలో బంధించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
కొండచిలువ
ఇవీ చదవండి: