ETV Bharat / state

దారుణం : యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు - చీరాల యువకుడి మర్డర్

యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు
యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు
author img

By

Published : May 8, 2020, 4:57 PM IST

Updated : May 8, 2020, 5:39 PM IST

16:53 May 08

యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు

ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో దారుణం జరిగింది. కృపానగర్ వద్ద దినేశ్‌ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. మృతుడు చీరాల హారీస్‌పేట యువకుడిగా గుర్తించారు. 

ఇదీ చదవండి : రూ.కోటి పరిహారం వెంటనే విడుదల చేయండి: సీఎం

Last Updated : May 8, 2020, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.