ETV Bharat / state

ఆషాఢమాస అమావాస్య: శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు - అద్దంకి వార్తలు

ప్రకాశం జిల్లా సింగరకొండలో ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

praksam district
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి అరటిపండ్లతో పూజ
author img

By

Published : Jul 20, 2020, 4:11 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో.. ఆషాఢమాస అమావాస్య సందర్భంగా స్వామివారికి వేద పండితులు అభిషేకాలు చేపట్టారు. అరటిపండ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

వెయ్యి కిలోల పెద్ద సొరచేపను చూశారా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.